WhatsApp Group Guidelines

అందరికీ నమస్కారం,
🙏🙏🙏🙏🙏🙏
దయచేసి అనవసరపు సందేశాలు పంపకండి.. ,

మీకు సమయం ఉంది అనుకుంటా

మాకు సమయం చాలా తక్కువగా ఉంది

కావునా సమూహ పేరు తగ్గట్టుగా సందేశాలు ఉండాలి ,

అది కూడా మీరు రాచినదై ఉండాలి..

మీరు అన్ని సమూహాలలో అదేయ్ సందేశం పెట్టకండి ఇబ్బంది గా వుంది..

 సమూహానికి సంబంధించినది మాత్రమే పెట్టండి..

మీరు సందేశం పంపలనే నియమం ఏమి లేదు కదా ..

ఎందుకు మరి అందరినీ ఇబ్బంది పెడతారు...

దయచేసి అర్ధం చేసుకోండి...

సమూహం లో సమూహ పేరు తగ్గట్టుగా సందేశం అవసరం ఉన్నంత వరకు మాత్రమే పెట్టండి..

చదువుకున్నారు కనుక అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నా...

ప్రేమతో మీ అడ్మిన్...

Comments

Popular posts from this blog

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)