Posts

Showing posts from 2019

Critique about 'How to Make-up' Max

Minimum Area with Maximum Decoration? (Asked in IAS exam!)                                   Topper's Answer:    *"A WOMAN'S FACE"* 😂😂😝😝

Mystic thought about Telugu / Avakaya

# ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం  # ఆవకాయలో ఎరుపు --- "రవి" # ఆవకాయలోవేడి, తీక్షణత --- "కుజుడు"                                 # ఆవకాయలో వేసే నూనె, ఉప్పు --- "శని"                                       # ఆవకాయలో వేసే పసుపు, మెంతులు --- "గురువు" # మామిడిలో ఆకుపచ్చ --- "బుధుడు" # మామిడిలో పులుపు --- "శుక్రుడు" #  ఆవకాయ తినగానే కలిగే, అలౌకికానందం --- "కేతువు" # తిన్న కొద్దీ తినాలనే ఆశ --- "రాహువు"                           # ఆవకాయ కలుపుకునే అన్నం --- "చంద్రుడు"                             #  ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని, నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే, సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్. 😛😜😆😄  శ్రేష్టంబిది పచ్చళ్ళలోన, టేష్టున ఇది మొదట...

Indian States in Telugu

_*ఇది నిజంగా అద్భుతం*_ భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరాలను ఒక క్రమంగా రాస్తే, అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ అంశం. అక్షరాల వరుసలో పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలను నిశితంగా పరిశీలిస్తే ఈ వాక్యం అగుపిస్తోంది. _*"రామ నామ జపతే అత్రి మత గుసి ఆవు పంక మే ఉగోహమి ఆహి కే ఛబి ఝాఉ"*_ రా -రాజస్థాన్ మ -మహారాష్ట్ర నా -నాగాలేండ్ మ -మణిపూర్ జ - జమ్మూ కాశ్మీర్ ప -పశ్చిమ బెంగాల్ తే -తెలంగాణ అ - అస్సామ్ త్రి - త్రిపుర మ -మధ్యప్రదేశ్ త -తమిళనాడు గు - గుజరాత్ సి - సిక్కిం ఆ - ఆంధ్రప్రదేశ్ ఉ - ఉత్తర ప్రదేశ్ పం -పంజాబ్ క - కర్నాటక మే -మేఘాలయ ఉ - ఉత్తరాఖండ్ గో -గోవా హ -హరియాన మి -మిజోరమ్ అ -అరుణాచల ప్రదేశ్ కే -కేరళ ఛ -ఛతీస్ ఘడ్ బి -బిహార్ ఝా- ఝార్ఖండ్ ఉ - ఉడిసా _*జై శ్రీరామ్..*_

Telugu Short Story... Life Changing

*😞ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు.* 🙄చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. 🧐 దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు 🧐 ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. 🤓యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. 🥳అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. 😆😃లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. 💃ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.*         😘*మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. 😙అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది....

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)

ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.                                  *Names of  Spices :* 1.  cumin seeds -  జీలకర్ర 2.  Turmeric -       పసుపు 3.  Cinnamon -     దాల్చిన 4.  Coriander leaves - కొత్తిమీర 5.  Clove - లవంగం 6.  Black Mustard seeds - ఆవాలు 7.  Blackpepper - మిరియాలు 8.  Bayleaves --.    బిరియానీ ఆకు 9.  Cardamom --.  యాలకులు 10.Fenugreek --.    మెంతులు 11.Asafoetida --.    ఇంగువ 12.Fennel seeds --.సోపు గింజలు 13.Curry leaves ---. కరివేపాకు 14.Poppy seeds ---. గసగసాల 15.Sesame seeds - నువ్వులు 16.Watermelon    --  పుచ్చకాయ 17. Dry mango powder -...