Indian States in Telugu

_*ఇది నిజంగా అద్భుతం*_

భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరాలను ఒక క్రమంగా రాస్తే, అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ అంశం. అక్షరాల వరుసలో పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలను నిశితంగా పరిశీలిస్తే ఈ వాక్యం అగుపిస్తోంది.

_*"రామ నామ జపతే అత్రి మత గుసి ఆవు పంక మే ఉగోహమి ఆహి కే ఛబి ఝాఉ"*_

రా -రాజస్థాన్
మ -మహారాష్ట్ర
నా -నాగాలేండ్
మ -మణిపూర్
జ - జమ్మూ కాశ్మీర్
ప -పశ్చిమ బెంగాల్
తే -తెలంగాణ
అ - అస్సామ్
త్రి - త్రిపుర
మ -మధ్యప్రదేశ్
త -తమిళనాడు
గు - గుజరాత్
సి - సిక్కిం
ఆ - ఆంధ్రప్రదేశ్
ఉ - ఉత్తర ప్రదేశ్
పం -పంజాబ్
క - కర్నాటక
మే -మేఘాలయ
ఉ - ఉత్తరాఖండ్
గో -గోవా
హ -హరియాన
మి -మిజోరమ్
అ -అరుణాచల ప్రదేశ్
కే -కేరళ
ఛ -ఛతీస్ ఘడ్
బి -బిహార్
ఝా- ఝార్ఖండ్
ఉ - ఉడిసా

_*జై శ్రీరామ్..*_

Comments

Popular posts from this blog

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)