Posts

Showing posts from June, 2017

Impressed by Food or fear of Wife!!!

I called my school time friend, he said he was working on a special Project "Aqua Thermal treatment of Ceramics, Aluminium and Steel under a constrained environment" I was impressed, later I realized that idiot was washing utensils in warm water, under the supervision of his wife !! English is a Beautiful language !!!

A short story...

```ఏడుగురు సముద్రపు దొంగలు ఒక వజ్రాలు ఉన్న ఓడని దొంగలిస్తారు అయితే వాళ్లు ఒక దీవిలో కాసేపు విశ్రాంతి తీసుకుందము అని దీవిలో విశ్రాంతి తీసుకున్నాక అందులో ఉన్న వజ్రాలను పంచుకుందము అని లీడర్ అంటాడు. అందరూ అంగీకరించి నిద్రపోతారు. ఇంతలో వాళ్లలో ఇద్దరు లేచి ఆ వజ్రాలను కొట్టేద్దాము అనుకుంటారు. ఇద్దరిలో ఒకడు ఒక షరతు పెడతాడు. కండిషన్ ఏంటి అంటే వజ్రాలు ఇద్దరు సమానముగా పంచుకోవాలి ఒక్కడికి ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు. పక్కన వాడు ఓకే చెప్తాడు. కానీ వజ్రాలు ఇద్దరికి సమానంగా పంచాక ఒకటి మిగిలింది ఇలా కాదు ఇంకొకడిని లేపి ముగ్గురు సమానంగా  పంచుకుందాం అనుకుంటారు కానీ మళ్ళీ ఒకటి మిగులుతుంది. నాలుగో వాడిని లేపుతారు మళ్ళీ అదే విధముగా పంచుతారు. మళ్ళీ ఒకటి మిగులుతుంది అలాగే అయిదవ వాడిని లేపుతారు మళ్ళీ ఒకటి మిగులుతుంది ఆరవ వాడిని లేపుతారు మళ్ళీ ఒకటి మిగులుతుంది. ఏడవ వాడిని లేపుతారు ఈసారి అందరికీ సమానముగా వస్తాయి. అయితే ఆ ఓడలో మొత్తము ఎన్ని వజ్రాలు ఉన్నాయి? చెప్పండి చూద్దాము......```

If TV Serial can make women cry they what makes men?

TV లో సీరియల్స్ చూసి ఏడ్చే ఆడవాళ్ళ కన్నా, CD లో తమ పెళ్లి చూసుకుని ఏడ్చే మగాళ్లు ఎక్కువైపోయారు ఈ సమాజంలో 😇😇😇