```ఏడుగురు సముద్రపు దొంగలు ఒక వజ్రాలు ఉన్న ఓడని దొంగలిస్తారు అయితే వాళ్లు ఒక దీవిలో కాసేపు విశ్రాంతి తీసుకుందము అని దీవిలో విశ్రాంతి తీసుకున్నాక అందులో ఉన్న వజ్రాలను పంచుకుందము అని లీడర్ అంటాడు. అందరూ అంగీకరించి నిద్రపోతారు. ఇంతలో వాళ్లలో ఇద్దరు లేచి ఆ వజ్రాలను కొట్టేద్దాము అనుకుంటారు. ఇద్దరిలో ఒకడు ఒక షరతు పెడతాడు. కండిషన్ ఏంటి అంటే వజ్రాలు ఇద్దరు సమానముగా పంచుకోవాలి ఒక్కడికి ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు. పక్కన వాడు ఓకే చెప్తాడు. కానీ వజ్రాలు ఇద్దరికి సమానంగా పంచాక ఒకటి మిగిలింది ఇలా కాదు ఇంకొకడిని లేపి ముగ్గురు సమానంగా పంచుకుందాం అనుకుంటారు కానీ మళ్ళీ ఒకటి మిగులుతుంది. నాలుగో వాడిని లేపుతారు మళ్ళీ అదే విధముగా పంచుతారు. మళ్ళీ ఒకటి మిగులుతుంది అలాగే అయిదవ వాడిని లేపుతారు మళ్ళీ ఒకటి మిగులుతుంది ఆరవ వాడిని లేపుతారు మళ్ళీ ఒకటి మిగులుతుంది. ఏడవ వాడిని లేపుతారు ఈసారి అందరికీ సమానముగా వస్తాయి. అయితే ఆ ఓడలో మొత్తము ఎన్ని వజ్రాలు ఉన్నాయి? చెప్పండి చూద్దాము......```
ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. *Names of Spices :* 1. cumin seeds - జీలకర్ర 2. Turmeric - పసుపు 3. Cinnamon - దాల్చిన 4. Coriander leaves - కొత్తిమీర 5. Clove - లవంగం 6. Black Mustard seeds - ఆవాలు 7. Blackpepper - మిరియాలు 8. Bayleaves --. బిరియానీ ఆకు 9. Cardamom --. యాలకులు 10.Fenugreek --. మెంతులు 11.Asafoetida --. ఇంగువ 12.Fennel seeds --.సోపు గింజలు 13.Curry leaves ---. కరివేపాకు 14.Poppy seeds ---. గసగసాల 15.Sesame seeds - నువ్వులు 16.Watermelon -- పుచ్చకాయ 17. Dry mango powder -...
Comments
Post a Comment