Wife and Husband jokes.... Telugu/ LIC
భార్య LIC ఉద్యోగి ఆమే త్వరలోనే చనీపోభోతుందనీ తేలిసీ ఆమె ఒక చిత్రకారుడు దగ్గరికి వెళ్లి తన యొక్క చిత్రాన్ని గియమంది అందులో తన మెడలో ఒక వజ్రాల హారం కూడా ఉండాలి అని అంది. (ఆమె కు వజ్రాల హారం లేదు) దానికి ఆ చిత్రకారుడు వజ్రాల హారం ఎందుకు అని అడిగాడు. దానికి ఆవిడ నేను చని పోయిన తరువాత మా వారు ఇంకొక పెళ్లి చేసుకుంటారు ఆ వచ్చిన ఇంకో భార్య నా చిత్రపటం చూస్తుంది ఆ డైమండ్ నెక్లెస్ ఏమైందని అడుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు అది చూసి నా ఆత్మ సంతృప్తి చెందుతుంది అని అంది. దీనినే "జీవన్ ఆనంద్ పాలసీ అంటారు"......("జిందగీ కె సాత్ భి, జిందగీ కె బాద్ భి") జీవితములో కూడా మరియు జీవితము తరువాత కూడా...