Drunken Mojo... Jokes /Telugu / Uber /Content Management...

ఫ్రెండ్స్ తో నైట్ "డ్రింక్ పార్టీ" లో
7 రౌండ్స్ అయ్యాక ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు..
శేషాచలం తన ఫేసుబుక్ ని
ఈ విధంగా అప్ డేట్ చేసాడు

""నేను 7 రౌండ్స్ అయ్యాక కూడా
కారు నడపగలిగే స్థితిలో ఉండికూడా
Uber బుక్ చేసుకొని ఇంటికి వెళుతున్నాను అదీ భాద్యత అంటే ,,,అని

దానికి ఆ పార్టీ నుండి ఇంటికి వెళుతున్న ఒక
మిత్రుడు ఈ విధంగా కామెంట్ పెట్టాడు ...

""అరే హౌలే,,,, పార్టీ జరిగింది మీ ఇంట్లోనే అయితే
Uber బుక్ చేసుకొని ఏ ఇంటికి తగలడ్డావ్ రా.. అని🤣🤣🤣😂😂😋

Comments

Popular posts from this blog

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)