Are all Temple Priests only from Brahmin class?
Are all Temple Priests only from Brahmin community? What sanatana Dharma said? Implemented?
పూజారులుగా బ్రాహ్మణులే కాకుండా ఇతర కులాల వారూ పని చేసే దేవాలయాలు.
* మార్కండేయ గుడి పూజారులు బృగుబ్రాహ్మణులైన పద్మశాలిలు.
*వీరబ్రహ్మేంద్రస్వామి గుడి పూజారులైన విశ్వకర్మలు.
*కాటమయ్య గుడి పూజారులు గౌడులు.
*వనం ఎల్లమ్మతల్లి గుడి పూజారులు గౌడ్ లు.
*వనం మైసమ్మ తల్లి పూజారులు గౌడ్ లు.
*భీరప్ప గుడి పూజారులు కురువలు.
*మల్లన్న గుడి పూజారులు గొల్లలు.
*లింగమయ్య గుడి పూజారులు గొల్లలు.
*మంత్రాలమ్మ గుడి పూజారులు గొల్లలు.
*మారెమ్మ గుడి పూజారులు మాదిగలు.
*ఈర నాగమ్మ గుడి పూజారులు మాదిగలు.
*చెన్నకేశవులు గుడి పూజారులు మాలలు.
*నాంచారమ్మ గుడి పూజారులు ఎరుకలు.
*బాలమ్మ గుడి పూజారులు ఎరుకలు.
*జమ్ములమ్మ గుడి పూజారులు ఎరుకలు.
*ఏకలవ్య గుడి పూజారులు ఎరుకలు.
*కోటమైసమ్మ గుడి పూజారులు కుమ్మరొల్లు.
*పోశవ్వ గుడి పూజారులు కుమ్మరొల్లు.
*బొడ్రాయి గుడి పూజారులు బైండ్లొలు.
*ఈర నాగమ్మ గుడి పూజారులు బైండ్లొలు.
*బాపనింటి ఎల్లమ్మ గుడి పూజారులు బైండ్లొలు.
*మడేల్ గుడి పూజారులు సాకలొలు.
*ఈర నాగమ్మ గుడి పూజారులు సాకలొలు.
*రేణుక ఎల్లమ్మ గుడి పూజారులు గొల్ల ముష్టొలు.
*పోలేరమ్మ గుడి పూజారులు దేవరొల్లు.
*జాంబవంతుడు గుడి పూజారులు చిందొలు.
*గండిమైసమ్మ గుడి పూజారులు తెలుగొలు.
*గంగమ్మ గుడి పూజారులు గంగపుత్రులు.
*లింగమయ్య గుడి పూజారులు చెంచులు.
*సమ్మక్క సారక్క గుడి పూజారులు కోయలు.
*రావణాశూరుడి గుడి పూజారులు గోండులు.
*తొల్జాభవాని గుడి పూజారులు లంబాడాలు.
*సేవాలాల్ గుడి పూజారులు లంబాడాలు.
*లుంగిడియా గుడి పూజారులు లంబాడాలు.
*సీట్లా భవాని గుడి పూజారులు లంబాడాలు.
*మేరామా భవాని గుడి పూజారులు లంబాడాలు.
*ఈదమ్మ గుడి పూజారులు వడ్డెరొల్లు.
*బాలనాగమ్మ గుడి పూజారులు వడ్డెరొల్లు.
*ముత్యాలమ్మ గుడి పూజారులు గౌడ్ ళ్ళు.
*ముత్యాలమ్మ గుడి పూజారులు బార్కెవాళ్ళు.
*మ్యాతరమ్మ గుడి పూజారులు మేదరొళ్ళు.
*భూలచ్చువమ్మ గుడి పూజారులు బోయలు.
*ఎల్లమ్మ గుడి పూజారులు బోయలు.
*ఇడుపు దేవర గుడి పూజారులు బోయలు.
👇👇👇👇👇👇👇
యుగయుగాల సనత ,హైoదవ, హిందూ, భారతీయ ధర్మం ఋషులు మునులు ,దేవతలు యోగులు సన్యాసులు, బ్రహ్మచారులు, యోగులు,మఠాధిపతులు,పీఠాధిపతులు, ఆశ్రమ,
నాగసాదు, సాదు,సంతు, వంశష్తులు, వారసులు, తాత,ముత్తథలు, కూల, మత,ప్రాంత, పంచా బుతా ప్రకృతి ఆరాధకులు,
భగవత్ స్వరూపులైన దైవాంశసంభూతుడైన హిందువులు
అందరికీ కృతజ్ఞతలు.
(ఇంటి గడప లోపల కులం.గడప దాటితే హిందువులం)
🗣️✍️😀🚩
నేను సైతం Dr Boppas గారి దగ్గర నుండి సేకరణ. ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏 #Temple #Priest #Brahmins #NonBrahmins #False #Propaganda #EqualOpportunity
Comments
Post a Comment