Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)
ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. *Names of Spices :* 1. cumin seeds - జీలకర్ర 2. Turmeric - పసుపు 3. Cinnamon - దాల్చిన 4. Coriander leaves - కొత్తిమీర 5. Clove - లవంగం 6. Black Mustard seeds - ఆవాలు 7. Blackpepper - మిరియాలు 8. Bayleaves --. బిరియానీ ఆకు 9. Cardamom --. యాలకులు 10.Fenugreek --. మెంతులు 11.Asafoetida --. ఇంగువ 12.Fennel seeds --.సోపు గింజలు 13.Curry leaves ---. కరివేపాకు 14.Poppy seeds ---. గసగసాల 15.Sesame seeds - నువ్వులు 16.Watermelon -- పుచ్చకాయ 17. Dry mango powder -...


Comments
Post a Comment