Some say these are facts about Erome Sharmila


#ఇరోమి #షర్మిలా గురించి....
ఉక్కు మహిళ కాదు కనీసం అల్యూమినియం కూడా కాదు ఇరోం షర్మిళ...
అయ్యా ఆ అల్యూమినియం మహిళా నిజ స్వరూపం వేరు...
భారత్ లోంచి వేరు పడాలన్న ఈశాన్య రాష్ట్రాల సమితి అనే ఉగ్ర మూక యొక్క స్వరూపం ఆ అల్యూమినియం మహిళ...
భారత్ లోనే ఉండడానికి ఇష్టపడే అక్కడి స్థానిక జాతీయ వాదులను కుక్కల్లా చంపుతున్నప్పుడు సాయుధ బలగాల చట్టం అమల్లోకి వచ్చింది..
ఆ తర్వాత మణిపూర్ తో పాటు ఈశాన్య భారతం కుదుట పడింది...
ఈశాన్య రాష్ట్రాలని ప్రత్యేక దేశం గా ప్రకటించాలన్న అక్కడి స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు ఈశాన్యాన్ని నరకకూపంగా మార్చాలంటే సాయుధ బలగాలని తొలగిస్తే పని సులువు అనుకున్న ఆ ఉగ్ర మూక మరెవరో కాదు చైనా మానస పుత్రులైన కమ్యూనిస్ట్ లు వాళ్ళకి ఫండ్, ఆయుధాలు సప్లై చేసేది చైనా...
వాళ్ళందరి ప్రోద్బలం మేరకు అల్యూమినియం అక్క జీవితం సంక నాకిచ్చుకోగా మణిపూర్ ప్రజలు భారత ప్రధాన జీవన స్రవంతి లో మేము కూడా ఉన్నాం అని నిరూపించారు
ఈ అల్యూమినియం మహిళకే గాక కమ్యూనిస్ట్ లకు చైనా కి ఇది చెంపపెట్టు...
ఓడింది అంటే కాస్త ఆలోంచవచ్చు కాని 27000 వేల ఓట్లలో కేవలం 91 వచ్చాయంటే అర్థం చేసుకోవాలి.. ఎంత వ్యతిరేకమో..
*ఆమె ప్రజలకొరకు పోరాడలేదు మన దేశానికి వ్యతిరేకంగా దీక్ష చేసింది*...

Comments

Popular posts from this blog

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)