A short story...
```ఏడుగురు సముద్రపు దొంగలు
ఒక వజ్రాలు ఉన్న ఓడని దొంగలిస్తారు
అయితే వాళ్లు ఒక దీవిలో కాసేపు విశ్రాంతి తీసుకుందము అని దీవిలో విశ్రాంతి తీసుకున్నాక అందులో ఉన్న వజ్రాలను పంచుకుందము అని లీడర్ అంటాడు.
అందరూ అంగీకరించి నిద్రపోతారు. ఇంతలో వాళ్లలో ఇద్దరు లేచి ఆ వజ్రాలను కొట్టేద్దాము అనుకుంటారు.
ఇద్దరిలో ఒకడు ఒక షరతు పెడతాడు. కండిషన్ ఏంటి అంటే వజ్రాలు ఇద్దరు సమానముగా పంచుకోవాలి ఒక్కడికి ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు. పక్కన వాడు ఓకే చెప్తాడు. కానీ వజ్రాలు ఇద్దరికి సమానంగా పంచాక ఒకటి మిగిలింది
ఇలా కాదు ఇంకొకడిని లేపి ముగ్గురు సమానంగా పంచుకుందాం అనుకుంటారు కానీ మళ్ళీ ఒకటి మిగులుతుంది.
నాలుగో వాడిని లేపుతారు మళ్ళీ అదే విధముగా పంచుతారు. మళ్ళీ ఒకటి మిగులుతుంది
అలాగే అయిదవ వాడిని లేపుతారు
మళ్ళీ ఒకటి మిగులుతుంది
ఆరవ వాడిని లేపుతారు
మళ్ళీ ఒకటి మిగులుతుంది.
ఏడవ వాడిని లేపుతారు
ఈసారి అందరికీ సమానముగా వస్తాయి.
అయితే ఆ ఓడలో మొత్తము ఎన్ని వజ్రాలు ఉన్నాయి?
చెప్పండి చూద్దాము......```

This comment has been removed by the author.
ReplyDelete5193
ReplyDeleteHow?
Delete301
ReplyDeleteHow ?
DeleteExplaination please
ReplyDeleteAns :301. first of all make HCF to 4,5,6, it will get 60. The reason behind leftingof 2and 3 is when the number divisible by 4,6 it automatically divisible by 2 and 3. Then add 1 to 60 then check the condition it will not get satisfied. Later check the conditions by multiplying with 2,3,4,5 and simultaneously adding 1. Then at an instant of 60*5+1=301 which satisfy the condition.
ReplyDelete