About Mahasivaratri...మహా శివరాత్రి శుభాకాంక్షలు...
🔱🔱🔱 ... ఓం నమః శివాయ ... 🔱🔱🔱
🌼🌼... మహా శివరాత్రి శుభాకాంక్షలు ... 🌼🌼
🌿🌿 ... శివ అంటే మంగళకరమని ... శుభకరమని అని అర్థం ... శివరాత్రి అంటే ... మంగళకరమైన రాత్రి అని అర్థం ... 🌿🌿
🌿🌿 ... శివరాత్రి ప్రతి నెలా వస్తుంది ... దానిని మాస శివరాత్రి అంటారు ... మాఘ బహుళ చతుర్ధశినాడు వచ్చే శివరాత్రికి మాత్రమే ... "మహా శివరాత్రి" అని పేరు... 🌿🌿
🌿🌿... శివుడకి వ్యామకొశుడని పేరు ... అంటే ఆకాశమే ఈయన శిరొజాలని అర్థం ... అంటే ఆకాశంలొ ఎన్ని రహస్యాలుంటాయో ... శివుని తల వెంట్రుకలలొ... అన్ని లీలలు ... మహిమలు ఉంటాయి ... 🌿🌿
🌿🌿 ... లయకారుడిగా శివుడికి పేరు ఉన్నప్పటికీ ... అపమ్రత్యు దొషాలు... ధీర్ఘవ్యాదులు ఉన్నవారు ... అర్చన ... అభిషేక ... ఉపవాసాదులతొ ... నిష్టగా పరమ శివుని పూజించడం వల్ల ... ఆయా బాధలనుంచి ... వారిని దూరం చేస్తాడు ... 🌿🌿
🌿🌿 ... మహ శివరాత్రి అంటే...క్షీరసాగర మథన సమయంలో ... వెలువడిన ఫలాహారాన్నీ ... శివుడు భక్షించిన రోజు ... అదేవిదంగా శివుడు లింగరూపంలొ ... ఉద్భవించిన పుణ్యదినం ... 🌿🌿
కాశీ క్షేత్రం శివునికి...అత్యంత ప్రీతి పాత్రమైనది...కాశీని నిందిస్తే...ఈశ్వరుని నింద చేసినట్లే ... 🌿🌿
🔱🔱🔱 ... ఓం హర హర మహాదేవా ... 🔱🔱🔱
Literature credit: 🚩 అనిల్ కుమార్🎷

Comments
Post a Comment